హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. జనవరి 9, 1922న అవిభక్త భారత దేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది).ప్రస్తుతం (2007) ఆయన మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
మరింత సమాచారము కోసం : తెలుగు వికిపిడియాను చూడండి ->హరగోవింద్ ఖొరానా- ========================================
Visit my website - >
Dr.seshagirirao.com
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.