శ్యాంప్రసాద్ ముఖర్జీ--23-6-1953న జన సంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్‌లో ఖైదులో మరణించారు. (జననం: 6-7-1901) ఈయన దేశ విభజనను వ్యతిరేకించాడు. 1947 నుండి 1950 వరకు కేంద్ర పరిశ్రమ ల శాఖామంత్రిగా పనిచేశారు. సింధ్రీ ఎరు వుల కర్మాగారం, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ మొదలైనవి ఈయన మంత్రిగా ఉన్న ప్పుడే ప్రారంభించబడ్డాయి. 8-4-1950న భారత్ - పాకిస్తాన్ ప్రధానమంత్రులు చేసు కున్న లియాఖత్ ఒప్పందానికి నిరసనగా కేం ద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. 1951లో ఈయన స్థాపించిన జనసంఘ్ పార్టీ పేరు ఆ తరువాత భారతీయ జనతా పార్టీగా పేరు మార్చబడింది.
For more details - > శ్యాంప్రసాద్ ముఖర్జీ , Syama Prasad Mookerjee
- ========================================
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.